VBC NEWS HD అన్నమయ్య జిల్లాలోని రాజంపేట RTC డిపో మేనేజర్ గారిని రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ గారు మరియు సౌత్ ఇండియా ఉపాధక్ష్యుడు అంకిపల్లె భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో కలిసి రాజంపేట నుండి రైల్వేకోడూరు మీదుగా బెంగళూరు నగరానికి మరియు శ్రీకాళహస్తి పట్టణానికి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణం చేసి ఇబ్బందులు పడుతున్నారని ప్రజల అవసరాల దృష్ట్యా రైల్వేకోడూరు మీదుగా బెంగళూరు శ్రీకాళహస్తికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని SSJICHRC తరఫున కోరడమైనది దానిపై ఆర్టీసీ డిపో మేనేజర్ గారు సానుకూలంగా స్పందించి మా అభ్యర్థనను పై అధికారులకు తెలియజేసి బస్సు సౌకర్యం ఏర్పాటయేలా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ అంకిపల్లె శివకుమార్ అన్నమయ్య జిల్లా స్టూడెంట్ సెల్ ప్రెసిడెంట్ రాజంగారి యశ్వంతి, జిల్లా మహిళా సెల్ ఇంచార్జ్ కే సునీత రైల్వే కోడూరు మహిళా సెల్ ప్రెసిడెంట్ మంజుల గారు పాల్గొన్నారు.

0 Comments
వంశి కేబుల్ డిష్ నెట్ వర్క్ కి స్వాగతం సు స్వాగతం పలుకుతుంది మీ చేర్మెన్ గారు వంశి కృష్ణ గారు వై చేర్మెన్ గారు శ్రీనివాసులు గారిని సంప్రదిచండి మీకు కొత్త కనేసన్ కావాలా నుకుంటే మమలినే సంప్రదిచండి మీకు దన్యవాదములు