వి బి సి న్యూస్ రాజంపేట : 15-8-2023,
దేశవ్యాప్తంగా జరుగుతున్న🇮🇳#76వ_స్వాతంత్ర్యదినోత్సవ🇮🇳సంబరాల్లో భాగంగా,
* రాజంపేట మండలం మదన గోపాలపురం పంచాయతీ మరియు MPUP స్కూల్ లో కొండూరు విశ్వనాథ్ రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు 🇮🇳జాతీయజెండాను ఎగురవేశారు,
* అనంతరం ఆయన మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్య సమరంలో కుల,మత,ప్రాంతాలకతీతంగా పాల్గొని ప్రాణత్యాగాల ఫలితమే నేడు ఫలాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు,
* మదన గోపాలపురం గ్రామ సచివాలయంలో జండా వందనం తదుపరి MPUP స్కూల్లో జండా వందనం చేశారు శ్రీ కొండూరు విశ్వనాథ్ రాజు గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య కోసం ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ,
* విద్వేషాలకు,కలహాలకు దూరంగా ఉంటూ మనదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతూ,
దేశ అభివృద్ధికి అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని,
ముఖ్యంగా యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధి కోసం ముందు వరుసలో ఉండాలని సందేశమిచ్చారు,
* కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి , గ్రామ ఉప సర్పంచ్ రుద్ర నారాయణరాజు , గ్రామ సర్పంచ్ పెంచలయ్య , MPTC మధుబాబు , గ్రామ వాలంటీర్లు , గ్రామ సచివాలయ సిబ్బంది , స్కూల్ హెడ్మాస్టర్ , స్కూల్ టీచర్ సిబ్బంది , పిల్లలు , గ్రామ ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు .
![]() |
| గ్రామ సచివాలయంలో ఫోటోలు |
![]() |
| గ్రామ సచివాలయంలో ఫోటోలు |




0 Comments
వంశి కేబుల్ డిష్ నెట్ వర్క్ కి స్వాగతం సు స్వాగతం పలుకుతుంది మీ చేర్మెన్ గారు వంశి కృష్ణ గారు వై చేర్మెన్ గారు శ్రీనివాసులు గారిని సంప్రదిచండి మీకు కొత్త కనేసన్ కావాలా నుకుంటే మమలినే సంప్రదిచండి మీకు దన్యవాదములు