ప్రిన్సిపాల్ ఇందిరా ను సస్పెండ్ చేయాలి.

VBC NEWS HD


---:::వి బి సి న్యూస్ :::---  ప్రిన్సిపాల్ ఇందిరా ను సస్పెండ్ చేయాలి.



- - ఆర్ ఎస్ యు కడప నగర అధ్యక్షుడు గురు మోహన్ యాదవ్

  కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా విద్యార్థులు ను ఇష్టానుసారంగా దాడి చేయడం సరైనది కాదని ఇంటర్ అధికారులు స్పందించి బాధ్యత  ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ఆర్ ఎస్ యు కడప నగర అధ్యక్షుడు గురు మోహన్ యాదవ్ డిమాండ్ చేశారు. 


 కడప నగరంలో  ఆర్ ఎస్ యు కార్యాలయంలో గురు మోహన్ యాదవ్ మాట్లాడుతూ
పెండ్లిమర్రి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల చెందిన విద్యార్థులును ప్రార్థన సమయానికి రెండు నిమిషాలు హాజరు కాలేదుని సాకుతో లెక్చరర్ సాయిరాం సహాయంతో ప్రిన్సిపల్ ఇందిరా పలువురు విద్యార్థులను తమ ఛాంబర్ లోకి పిలిపించుకొని  ఇష్టానుసారంగా దాదాపు గంట పైగా అసభ్యపదజాలంతో దూషిస్తూ దాడి చేయడం జరిగిందిని, సరైనది కాదని ఇది మానవ హక్కుల ఉలంగనే ఈ వ్యవహారం మొత్తం వీడియో కూడా వైరల్ అయి దాదాపు పది రోజులు కావస్తున్నా ఇంతవరకు ఇంటర్ అధికారులు పట్టినట్లు వ్యవహరించడం సిగ్గుచేటుని అన్నారు.కావును ఇంటర్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యత ప్రిన్సిపాల్ ఇందిరా మరియు లెక్చరర్ సాయిరామ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 



ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు కొండయ్య. భాష. తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments