అయ్యప్ప దీక్ష ఇరుముడి

VBC NEWS HD అయ్యప్ప దీక్షలో తదిపరి గురు స్వామి ఇరుముడి కటుతున్న చిత్రం (ఇన్సైట్)



VBC NEWSఅయ్యప్ప దీక్షలో తదిపరి గురు స్వామి ఇరుముడి కటుతున్న చిత్రం (ఇన్సైట్)


అయ్యప్ప దీక్షలో తదిపరి గురు స్వామి ఇరుముడి కటుతున్న చిత్రం (ఇన్సైట్)

ప్రతిక పక్రటన



వి బి సి న్యూస్ :......... అన్నమయ్య జిల్లా లోని రాజంపేట మండల పరిధిలోని మదన గోపాల పురం లోని శ్రీ శ్రీ శ్రీ భవానీ సమిత నిల కంతాస్వత స్వామి (శివాలయం )ఆలయములో ఈరోజు అనగా 21-12-2023 న గురు వారం తెలవజవున నిచి నిత్యం హోమ తదుపరి తొలుత కన్య స్వామి వారి ఇరుముడి గురు స్వామి శ్రీనివాసులు వారి శిస బుదం వారి వారి ఎరిముడి కడుతూ అయ్యప్ప స్వామి అప్ప అప్ప అయ్యప్ప స్వామి అని పలుకుతూ అయ్యప్ప స్వామి యాత్ర కు గురు స్వామి వెంట నడుచు కుంటు ఇసుకాపల్లి శివాలయం లో దర్శికుని శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం వద్ద దర్శికుని ఇసుక పల్లి గ్రామ దేవత ఇన గంగమ్మ తల్లి కు కరుపుర హరితి ఇచ్చి అయ్యప్ప స్వామి యాత్రకు బయలు దేరిన గురు స్వామి వారి అనుచరులు  తదుపరి మీడియా సమావేశం లో తెల్పారు.....

Post a Comment

0 Comments