శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకొరకు రాజంపేట బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ గారు పూణే నుండి కన్యాకుమారి వరకు వేళ్ళు జయంతి ఏక్సప్రెస్ 16381/82 ను రాజంపేట నందు నిలుపుదల అంగీకారపత్రముతొ అందరికి శుభవార్త





శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకొరకు రాజంపేట బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ గారు పూణే నుండి కన్యాకుమారి వరకు వేళ్ళు జయంతి ఏక్సప్రెస్ 16381/82 ను రాజంపేట నందు నిలుపుదల అంగీకారపత్రముతొ అందరికి శుభవార్త





గత 3 సంవత్సరాలుగా ప్రయాణ ఇబ్బందులు ఎదురుకుంటున్న రాజంపేట పట్టణ ప్రాంత ప్రజలు, శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకొరకు రాజంపేట బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ గారు పూణే నుండి కన్యాకుమారి వరకు వేళ్ళు జయంతి ఏక్సప్రెస్ 16381/82 ను రాజంపేట నందు నిలుపుదల అంగీకారపత్రముతొ అందరికి శుభవార్త అందించిన విషయం విధితమే కావున నేటి 31-10-23 తేదీ నుండి రాజంపేట నందు జయంతి ఏక్సప్రెస్ నిలుపుదల అమలుచేయడం జరిగినది. అందులకుగాను ఈ రోజున రాజంపేట ప్రాంత ప్రజలు , అయ్యప్ప స్వామి భక్తులు మరియు న్యాయవాద సంఘ ప్రముఖుల తో జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారి సమక్షంలో రైల్వే స్టేషన్ నందు రైల్వే అధికారులు స్టేషన్ సూపరింటెండెంట్, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, జయంతి ఏక్సప్రెస్ లోకో పైలట్ లను కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్స్ పంచుకుని సంబరం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, మాజీ ప్రధాన కార్యదర్శి మరియు న్యాయవాది సురేష్ రాజు , రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షులు షబ్బీర్ అహమ్మద్ గారు, మాజీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ పోతుగుంట నాగేశ్వర్ రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సునీత గారు, మాజీ సర్పంచ్ తోట రామయ్య గారు, సీనియర్ నాయకులూ హరిప్రసాద్, అది నారాయణ, నాగరాజు, కృష్ణయ్య, రమణయ్య, గోపాల్, సీనియర్ న్యాయవాది లక్ష్మి నారాయణ గారు, అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ప్రధాన కార్యదర్శి బాలాంజనేయులు గారు మరియు వారి మిత్రబృంధం ,  తదితర ప్రముఖులు, రాజంపేట పట్టాన ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments