ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం
ఆధ్వర్యం లో ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన శ్రీ పొట్టశ్రీరాములు గారికి పులమాల వేసి ఘనంగా నివాళి తెలపడం జరిగింది ఈ కారిక్రంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు.
#VBC NEWS TELIVISION LIMITED
ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజంపేట టౌన్ నందు మున్సిపల్ కౌన్సిలర్ మరియూ అన్నమయ్య జిల్లా YSRCP వాణిజ్య విభాగం అద్యక్షులు శ్రీ సనీశెట్టినవీన్ కుమార్ గారి ఆధ్వర్యం లో ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన శ్రీ పొట్టశ్రీరాములు గారికి పులమాల వేసి ఘనంగా నివాళి తెలపడం జరిగింది ఈ కారిక్రంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీ పోలా శ్రీనివాస్ రెడ్డి గారు, YSRCP టౌన్ అద్యక్షులు కృష్ణా యాదవ్ గారు, సీనియర్ నాయకులు ఈశ్వరయ గారు,పోలి మురళి రెడ్డి గారు, గోవింద్ బాలకృష్ణ, దాసరి పెంచలయ్య, దండు గోపి, సుబ్బరాజు,
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సత్యం గారు,అర్యవైశ్య సంఘం ప్రముకులు అన్నపూర్ణ మురళి, అశోక్,పేరకం శంకర్,
రాజేష్,అవినాష్, శరత్, ఏశ్వంత్, నరేంద్ర, ఇంద్ర, చంద్ర, లక్ష,చంద్ర, సురేష్, జయసింహ, మనిక్యం, మధు, పురుషోత్తం, మిగతా
వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

0 Comments
వంశి కేబుల్ డిష్ నెట్ వర్క్ కి స్వాగతం సు స్వాగతం పలుకుతుంది మీ చేర్మెన్ గారు వంశి కృష్ణ గారు వై చేర్మెన్ గారు శ్రీనివాసులు గారిని సంప్రదిచండి మీకు కొత్త కనేసన్ కావాలా నుకుంటే మమలినే సంప్రదిచండి మీకు దన్యవాదములు